చింతకాయలు అన్నప్పుడే ఓల్డ్ స్టొరీ అని పాత చింతకాయ పచ్చడి అని మానేయ వలసింది, పొరపాటున వెళ్ళాం, రాత్రి తిరిగి వచేటప్పుడు మెడికల్ షాప్ కూడా దొరకలేదు అనసిన్ కొనదంఅంటే . తలుపులేసి బాదేసరంటే నమ్మండి. మూస కథ , రొటీన్ సెంటిమెంట్ డ్రామా , పాటలు యావరేజ్ , స్టొరీ సుత్తి .... టీవీ లో బిల్డుప్ చూసి వెళితే మిగిలేది తల నొప్పె. మీ కేవరి మీదైనా కక్ష ఉంటే, ఈ సినిమా టికెట్స్ ఇవ్వండి ఉచితంగా .
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
టికెట్ ఐతే ఫ్రీ గా ఇవ్వగలం. మరి టీ సమోసాలు ఎవరిస్తారు??
Post a Comment