Sunday, November 2, 2008

KOTHABANGARULOKAM


ఈ సినిమా ప్రస్తుతం హిట్. కాని విలువలు ఎంత దిగాజారుతున్నాయో ఈ సినిమా చూస్తె తెలుస్తూంది. హీరో కి గాని , హీరోయిన్ కి గాని తెలుగు ఉచ్చారణ తెలియదు. సినిమా కి కథ ఎవరేజ్ . కాలేజీ సీన్లు కూడా ఏమంత ఆసక్తిగా లేవు. ఇంక బాగా తీయచ్చు. పాటలు బాగున్నాయి. యువత కి సందేశం ఏమిటంటే , రాంగ్ రూట్ లో బైక్ నడపాలి, అమ్మాయలని లైన్ వెయ్యాలి, లెక్చరర్ తో ఫ్రెండ్ కన్నా హీనంగా మాట్లాడాలి. చివరికి డ్రామా ముగింపు అంటే ఇలా జరిగితే ఎలా వుంటుంది ఆన్నడైరెక్టర్ ఊహ తప్ప, వాస్తవానికి దగ్గరగా లేని ముగింపు. నాలుగు సంవత్సరాలు, అంత దాక వేలసార్లు తల్చుకున్న హీరో , హీరోయిన్ మరిచి దూరంగా వుండటం, హీరో స్వార్ధం లాగా, హీరోయిన్ అవివేకం లాగ అనిపించింది. మీకేమనిపించింది ?

3 comments:

యడవల్లి శర్మ said...

ఎవరండీ మీరు...
ఇలా రాశారు.. యూత్ అంటే మీకు కోపమా..
మా ఇష్టం..మాకు తెలుగు వచ్చి కూడా రానట్టు మాట్లాడతాం..ఇంటర్మీడియేట్ లోనే ముద్దులు పెట్టుకుంటాం..బుక్స్ చదవకుండా ఎన్నిసార్లుతలుచుకున్నామో లెక్కపెట్టుకుంటాం..ఆఖరికి నాశనం అయ్యిపోతాం..

ఇహ చివర్లో..మీకేమనిపించిందని అడిగారు కదా..
1.దొరికితే శ్రీకాంత్ అడ్డాలని దులిపెయ్యాలని అనిపించింది..
2.దిల్ రాజుని పిచ్చ తిట్లు తిట్టాలనిపించింది..
3.ఎంత మంది పిల్లలు పాడైపోతారో అని బాధేసింది..
4.హీరోని అనుకరిస్తూ ..అదే మాట్లాడేటప్పుడు నోట్లో నీళ్ళు తిరిగేట్టు చేస్తారేమో అని బాధేసింది..

MANAKOSAM said...

thank u sir for your valuable msg and response

Anonymous said...

ఏదైనా చెప్పడం వరకు ఓకే కానీ చేయడం కష్టం సినిమా తీయడం ఈజీ కాదు కదా ఆలోచించండి సినిమా అంటే జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే గాని ఇలా అనడం సమంజసం కాదు ఏదైనా చెప్పడం వరకు ఓకే కానీ చేయడం కష్టం సినిమా తీయడం ఈజీ కాదు కదా ఆలోచించండి సినిమా అంటే జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే గాని ఇలా అనడం సమంజసం కాదు